అదిరే యాక్షన్
రామ్ హీరోగా యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో నటిస్తున్నారు. శ్రీలీల నాయికగా నటిస్తున్నది. ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు.
రామ్ హీరోగా యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో నటిస్తున్నారు. శ్రీలీల నాయికగా నటిస్తున్నది. ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హీరో రామ్, ఫైటర్స్ పాల్గొంటున్న యాక్షన్ ఘట్టాలను స్టంట్ మాస్టర్ శివ రూపకల్పనలో తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాలో ఫైట్ సీక్వెన్సులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చిత్రబృందం చెబుతున్నారు. ఈ చిత్రానికి సంగీతం : థమన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Boyapati srinu
- ram
- Sri Leela
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రభుత్వ ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దని ఎమ్మెల్యే మందుల సామేల్కి వినతి
Hunter Road | సౌకర్యవంతమైన సేవల కోసం హంటర్ రోడ్డులో కొత్త బస్ స్టాప్
సారపాకలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
Y.S. Sharmila | ఎన్నికల్లో విజయం ప్రజా తీర్పు కాదు..అధికార మదంతో బలవంతపు గెలుపు : వైఎస్ షర్మిల
పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌పై అవగాహన శిబిరం
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

