Bimbisara | బింబిసార ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..ఫ్లాట్ ఫాం ఇదే..!
ఫాంటసీ డ్రామా నేపథ్యంలో హర్యాంక వంశస్థుడు బింబిసారుని జీవిత కథ నేపథ్యంలో వచ్చిన బింబిసార (Bimbisara) చిత్రంలో కల్యాణ్ రామ్ బింబిసార చక్రవర్తిగా, దేవదత్తుడిగా ద్విపాత్రాభినయం చేశాడు. డెబ్యూ డైరెక్టర్ వశిష్ఠ్ దర్శకత్వం వహించాడు.
బింబిసార (Bimbisara) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్నాడు కల్యాణ్‌రామ్. డెబ్యూ డైరెక్టర్ వశిష్ఠ్ దర్శకత్వం వహించాడు. ఫాంటసీ డ్రామా నేపథ్యంలో హర్యాంక వంశస్థుడు బింబిసారుని జీవిత కథ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ బింబిసార చక్రవర్తిగా, దేవదత్తుడిగా ద్విపాత్రాభినయం చేశాడు.
బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు కాసుల పంట పండించింది బింబిసార. తాజాగా ఈ చిత్రం డిజిటల్ రిలీజ్ టైం ఫిక్సయింది. 2022 అక్టోబర్ 21న జీ 5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని జీ 5 సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. బింబిసార చిత్రంలో కేథరిన్ ట్రెసా, సంయుక్తా మీనన్ ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషించారు. ఈ చిత్రంలో శ్రీనివాస్ రెడ్డి, ప్రకాశ్ రాజ్, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషించారు.
కల్యాణ్ రామ్ హోంబ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ బింబిసార చిత్రాన్ని నిర్మించారు. బింబిసార ప్రాంఛైజెస్గా రాబోతుండగా..సీక్వెల్ వివరాలపై త్వరలో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉన్నట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్.

Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

