Bigg Boss 6 Telugu TRP | బిగ్ బాస్ సీజన్ 6 ఇంట్రో ఎపిసోడ్‌కు షాకింగ్ టీఆర్పీ రేటింగ్ ..!
ఇటీవలే బిగ్ బాగ్ సీజన్ 6 (Bigg Boss 6 Telugu) గ్రాండ్‌గా లాంఛ్ అయిన సంగతి తెలిసిందే. కింగ్ నాగార్జున ( King Nagarjuna) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న తాజా సీజన్ సెప్టెంబర్ 4న గ్రాండ్‌గా మొదలైంది.
తెలుగు రియాలిటీ షో బిగ్ బాగ్ సీజన్ 6 (Bigg Boss 6 Telugu) తో ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు ఇటీవలే గ్రాండ్‌గా లాంఛ్ అయిన సంగతి తెలిసిందే. కింగ్ నాగార్జున ( King Nagarjuna) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న తాజా సీజన్ సెప్టెంబర్ 4న గ్రాండ్‌గా మొదలైంది. డ్యాన్స్ తో స్టైలిష్ ఎంట్రీ ఇచ్చిన నాగార్జున ఆ తర్వాత 21 మంది కంటెస్టెంట్స్ ను అందరికీ పరిచయం చేశాడు.
కాగా ఇపుడు బిగ్ బాస్ ఇంట్రడక్షన్ ఎపిసోడ్ (Bigg Boss 6 launch episode) టీఆర్పీ రేటింగ్‌కు సంబంధించిన వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. సీజన్ 6 ఇంట్రడక్షన్ ఎపిసోడ్ గతంలో వచ్చిన అన్ని సీజన్ల లాంఛింగ్ ఎపిసోడ్స్ కంటే తక్కువ టీఆర్పీ రేటింగ్ నమోదు చేసిందని తాజా టాక్. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం టీర్పీ రేటింగ్ 8.86గా నమోదై…సర్ప్రైజింగ్గా అందరినీ షాక్ గురి చేస్తుందన్న వార్త ఇపుడు ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
అయితే నామినేషన్స్ , ఎలిమినేషన్స్ ప్రక్రియలతో బిగ్ బాస్ సీజన్ 6 రోజు రోజుకు అంచనాలు పెంచే దిశగా ముందుకెళ్లే ఛాన్స్ ఉందంటున్నారు ఆడియెన్స్. రాబోయే రోజుల్లో రేటింగ్ విషయంలో కూడా అంచనాలను అందుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు కొందరు బిగ్ బాస్ షో లవర్స్. ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇచ్చేలా నిర్వాహకులు కొత్త ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

