Gopichand | మరోసారి పవర్ఫుల్ పోలీస్ పాత్రలో గోపీచంద్
గోపీచంద్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘భీమా’. ఏ. హర్ష దర్శకుడు. శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని ‘ఏదో ఏదో మాయ..’ అంటూ సాగే తొలి గీతాన్ని శుక్రవారం విడుదల చేశారు. రవి బస్రూర్ స్వరపరచిన ఈ పాటకు కల్యాణ్ చక్రవర్తి సాహిత్యాన్నందించారు.
Gopichand | గోపీచంద్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘భీమా’. ఏ. హర్ష దర్శకుడు. శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని ‘ఏదో ఏదో మాయ..’ అంటూ సాగే తొలి గీతాన్ని శుక్రవారం విడుదల చేశారు. రవి బస్రూర్ స్వరపరచిన ఈ పాటకు కల్యాణ్ చక్రవర్తి సాహిత్యాన్నందించారు.
అనురాగ్ కులకర్ణి ఆలపించారు. ప్రేమించిన అమ్మాయి పట్ల కథానాయకుడి ఆరాధనను ఆవిష్కరిస్తూ చక్కటి భావాలతో ఈ పాట సాగింది. నాయకానాయికలు గోపీచంద్, మాళవిక మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంది. ఈ సినిమాలో గోపీచంద్ పవర్ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ప్రియాభవానీ శంకర్, మాళవిక శర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: స్వామి జె గౌడ, సంగీతం: రవి బస్రూర్, సంభాషణలు: అజ్జూ మహంకాళి, దర్శకత్వం: ఏ.హర్ష.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

