భరతనాట్యం ఓ అందమైన మోసం..
సూర్యతేజ ఏలే హీరోగా రూపొందుతున్న చిత్రం ‘భరతనాట్యం’. ‘సినిమా ఈజ్ ది మోస్ట్ బ్యూటీఫుల్ ఫ్రాడ్ ఇన్ ది వరల్డ్' అనేది ఉపశీర్షిక. కేవీఆర్ మహేంద్ర దర్శకుడు. పాయల్ సరాఫ్ నిర్మాత.
సూర్యతేజ ఏలే హీరోగా రూపొందుతున్న చిత్రం ‘భరతనాట్యం’. ‘సినిమా ఈజ్ ది మోస్ట్ బ్యూటీఫుల్ ఫ్రాడ్ ఇన్ ది వరల్డ్’ అనేది ఉపశీర్షిక. కేవీఆర్ మహేంద్ర దర్శకుడు. పాయల్ సరాఫ్ నిర్మాత. త్వరలో విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన పాటను స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతులమీదుగా విడుదల చేశారు. ‘డుగు గుడు..’ అంటూ సాగే ఈ పాటను కాసర్ల శ్యామ్ రాయగా, వివేక్‌సాగర్ స్వరపరిచారు. మంగ్లీ హైపిచ్‌లో ఆలపించి ఈ పాటకు మరింత ఎనర్జీ తెచ్చిపెట్టిందని మేకర్స్ ఆనందం వెలిబుచ్చారు. విడుదల చేసిన ఈ పాట వీడియోలో కథానాయిక మీనాక్షి గోస్వామి అందం, శేఖర్ మాస్టార్ డాన్స్ మూమెంట్స్ ఆకట్టుకునేలా ఉన్నాయని వారు చెప్పారు. వైవా హర్ష, హర్షవర్దన్, అజయ్‌ఘోష్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వెంకట్ ఆర్. శాకమూరి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

