Bhamakalapam 2 | మోస్ట్ డేంజరస్ హౌస్ వైఫ్ మళ్లీ వచ్చేస్తుంది.. ఇంట్రెస్టింగ్గా ‘భామా కలాపం 2’ టీజర్
Bhamakalapam 2 | స్టార్ హీరోయిన్ ప్రియమణి (Priyamani) ప్రధాన పాత్రలో నటించి మంచి విజయం అందుకున్న చిత్రం ‘భామా కలాపం’. 2022లో నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఇక ఈ బ్లాక్ బస్టర్‌కు సీక్వెల్‌గా ‘భామా కలాపం 2’ (Bhamakalapam 2) రానున్న విషయం తెలిసిందే.
Bhamakalapam 2 | స్టార్ హీరోయిన్ ప్రియమణి (Priyamani) ప్రధాన పాత్రలో నటించి మంచి విజయం అందుకున్న చిత్రం ‘భామా కలాపం’. 2022లో నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఇక ఈ బ్లాక్ బస్టర్‌కు సీక్వెల్‌గా ‘భామా కలాపం 2’ (Bhamakalapam 2) రానున్న విషయం తెలిసిందే. ఇందులో కూడా ప్రియమణి (Priyamani) ప్రధాన పాత్ర పోషించగా అభిమన్యు దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఫస్టులుక్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇదిలావుంటే తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ టీజర్ విడుదల చేశారు.
‘అను మనం వదిలి వెళ్తుంది మన పాత ఇంటినే కాదు నీ తప్పుల్ని కూడా’ అనే చెప్పే డైలాగ్‌తో మొదటి భాగాన్ని గుర్తు చేసేలా ఈ టీజర్ మొదలవుతుంది. అనుపమ (ప్రియమణి) అనే నేను.. పక్కనవాళ్ల విషయాల్లో తలదూర్చనని.. నా పని నేను చూసుకుంటూ ప్రశాంతంగా ఉంటానని మాట ఇస్తున్నాను అంటూ అనుపమ చెబుతుంది. కానీ ఆ తర్వాత కూడా మళ్లీ పక్కింట్లో ఏమి జరుగుతుందో అన్న ఆతృతతో ఏదో మర్డర్ మిస్టరీలోకి ఇరుక్కుంటుంది. ఇక అందులో నుంచి ఎలా బయటపడింది అనేది తెలియాలంటే సినిమా చూడల్సిందే. ఇక క్రైమ్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ మూవీ టీజర్ ప్రస్తుతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ చిత్రం ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహాలో ఫిబ్రవరి 16న రిలీజ్ కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

