అమాయక ఇల్లాలు దోపిడీ ఎలా చేసింది?
సీనియర్ కథానాయిక ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘భామా కలాపం’ ఓటీటీ వేదికగా విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పుడు ‘భామా కలాపం-2’కు సంబంధించిన గ్లింప్స్‌ను మేకర్స్ గురవారం విడుదల చేశారు. ఈ చిత్రాన్ని థియేటర్లో విడుదల చేయబోతున్నారు.
సీనియర్ కథానాయిక ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘భామా కలాపం’ ఓటీటీ వేదికగా విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పుడు ‘భామా కలాపం-2’కు సంబంధించిన గ్లింప్స్‌ను మేకర్స్ గురవారం విడుదల చేశారు. ఈ చిత్రాన్ని థియేటర్లో విడుదల చేయబోతున్నారు. ప్రియమణి, శరణ్య సస్పెన్స్ డైలాగ్స్ ప్రేక్షకుల్లో ‘భామా కలాపం-2’పై ఆసక్తిని పెంచింది.
ఈ చిత్రంలో అనుపమ పాత్రలో ప్రియమణి అమాయక ఇల్లాలుగా కనిపించనుంది. శరణ్య పాత్రధారితో కలిసి సాహసంగా దోపిడీని ఎలా చేసిందనే ఘట్టాలను ‘భామా కలాపం-2’లో చూపించబోతున్నారనేది అర్థమవుతోంది. అసలు ప్రియమణి పాత్రకు దోపిడీకి సంబంధమేమిటనే విషయమై ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెరిగింది. అభిమన్యు తాడిమేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సీరత్ కపూర్, శరణ్య, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. బాపినీడు, సుధీర్ ఈదర నిర్మించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

