పల్నాడు నేపథ్యంలో భగవంతుడు
తిరువీర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భగవంతుడు’. జీజీ విహారి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. రవి పనస ఫిలిం కార్పొరేషన్ పతాకంపై రవి పనస నిర్మిస్తున్నారు.
తిరువీర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భగవంతుడు’. జీజీ విహారి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. రవి పనస ఫిలిం కార్పొరేషన్ పతాకంపై రవి పనస నిర్మిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తున్నది. ఈ వేసవిలో విడుదలకానుంది. శుక్రవారం ఈ సినిమా టీజర్‌ను హీరోలు విశ్వక్సేన్, సందీప్‌కిషన్ ఆవిష్కరించారు. పల్నాడు బ్యాక్‌డ్రాప్‌లో జరిగే కథ ఇదని, రొమాంటిక్ పీరియాడిక్ పొలిటికల్ డ్రామాగా మెప్పిస్తుందని, సమాజంలోని వైరుధ్యాలను, సామాజిక అంతరాలను చర్చించే సినిమా ఇదని దర్శకుడు పేర్కొన్నారు. ఈ కథ విన్నప్పుడు అసురన్, కర్ణన్, జైభీమ్ వంటి సినిమాలు గుర్తొచ్చాయని, ఏప్రిల్‌లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత రవి పనస తెలిపారు. విభిన్న కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, తన పాత్ర కొత్తగా ఉంటుందని హీరో తిరువీర్ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రాజ్ తోట, సంగీతం: కేపీ, కథ, దర్శకత్వం: జీజీ విహారి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

