Bhagavanth Kesari | భగవంత్ కేసరి నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్.. భక్తి మోడ్లో బాలయ్య
Bhagavanth Kesari | టాలీవుడ్ యాక్టర్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటిస్తున్న తాజా చిత్రం భగవంత్ కేసరి (Bhagavanth Kesari). ఎన్బీకే 108గా వస్తున్న ఈ చిత్రానికి అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వం వహిస్తున్నాడు. మేకర్స్ ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్తో పాటు టీజర్ నెట్టింట హల్ చల్ చేస్తూ.. ఫ్యాన్స్ లో జోష్ నింపుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే తాజాగా వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా స్పెషల్ పోస్టర్ను మేకర్స్ రిలీజ్ చేశారు.

వినాయక చవితి పండుగ కానుకగా గణేష్ పాటకు డ్యాన్స్ చేస్తున్న పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. ఇక ఎప్పుడు యాక్షన్ మోడ్లో ఉండే బాలయ్య ఇందులో భక్తి మోడ్లో కనిపిస్తున్నారు. ఇక దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ చిత్రాన్ని అక్టోబర్ 19న విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.
అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు😍 pic.twitter.com/Z6WkK4lxZP
— Anil Ravipudi (@AnilRavipudi) September 18, 2023
మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ మూవీలో కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ఫీమేల్ లీడ్ రోల్లో చేస్తుండగా.. పెళ్లి సందడి ఫేం శ్రీలీల (Sreeleela) కీలక పాత్ర పోషిస్తోంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్తో పాటు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సి.రాంప్రసాద్, సంగీతం: తమన్, ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్