Bhagavanth Kesari Movie | వీరసింహారెడ్డి రికార్డును బ్రేక్ చేయలేకపోయిన భగవంత్ కేసరి..!
Bhagavanth Kesari Movie | నిన్న రిలీజైన భగవంత్ కేసరికి ఆహా ఓహో అన్న రివ్యూలు రాలేదు కానీ డీసెంట్ హిట్టు టాక్ మాత్రం తెచ్చుకుంది. అనీల్ రావిపూడి సినిమాల్లో ది బెస్ట్ సినిమాగా చెప్పుకుంటున్నారు. కథ పరంగా, టేకింగ్ పరంగా అనీల్ ఈ సినిమాలో బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చాడు.
Bhagavanth Kesari Movie | నిన్న రిలీజైన భగవంత్ కేసరికి ఆహా ఓహో అన్న రివ్యూలు రాలేదు కానీ డీసెంట్ హిట్టు టాక్ మాత్రం తెచ్చుకుంది. అనీల్ రావిపూడి సినిమాల్లో ది బెస్ట్ సినిమాగా చెప్పుకుంటున్నారు. కథ పరంగా, టేకింగ్ పరంగా అనీల్ ఈ సినిమాలో బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చాడు. బాలయ్య సైతం సరికొత్త అవతారంలో టెర్రిఫిక్ పర్ఫార్మెన్స్తో చింపేశాడు. నేలకొండ భగవంత్ కేసరి అంటూ చెప్పే ఒక్కో డైలాగ్ గూస్బంప్స్ తెప్పించింది. ఇన్నాళ్లు మాస్ మసాల కొట్టుడు సినిమాలతో చెలరేగిపోయిన బాలకృష్ణ ఈ సారి మాత్రం మాస్‌ను కొంచెం తగ్గించి సరికొత్త కాన్సెప్ట్‌తో వచ్చాడు.
రిలీజ్‌కు ముందు నుంచి ఈ సినిమాపై జనాల్లో మంచి ఎక్స్‌పెక్టేషన్సే ఉన్నాయి. అయితే పోటీగా లోకేష్ దర్శకత్వం వహించిన లియో ఉండటంతో భగవంత్ కేసరి కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపింది. ఇక భగవంత్ కేసరి తొలిరోజు దాదాపు రూ.32 కోట్లు కొల్లగొట్టింది. కాగా ఇదే ఏడాది సంక్రాంతికి రిలీజైన వీరసింహా రెడ్డి హాఫ్ సెంచరీ తొలిరోజే కొట్టేసింది. ఒకవేళ లియో గనుక లేకపోయింటే భగవంత్ కేసరి కూడా ఖచ్చితంగా హాఫ్ సెంచరీ కొట్టుండేది.
యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాకు అనీల్ రావిపూడి దర్శకుడు. కాజల్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో బాలయ్య కూతురుగా శ్రీలీల నటించింది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్నాడు.
భగవంత్ కేసరి విస్ఫోటనం🔥#BhagavanthKesari Grosses 32.33 Crores Worldwide on DAY 1 & emerges as a DASARA WINNER💥
Enjoy #BlockbusterDawath in cinemas now❤️🔥#NandamuriBalakrishna @AnilRavipudi @MsKajalAggarwal @sreeleela14 @MusicThaman @sahugarapati7… pic.twitter.com/C8i2VTpeb5
— Shine Screens (@Shine_Screens) October 20, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మహేశ్ కుమార్ గౌడ్, పొంగులేటి, గడ్డం వంశీకృష్ణకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
France Riots: పారిస్‌లో 350 మందికిపైగా అరెస్టు.. అల్లర్లను నియంత్రించలేకపోయామన్న మంత్రి
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపు.. సోఫియాలో అత్యవసర ల్యాండింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

