Balakrishna | మంచి సంకల్పంతో ఎంచుకున్న కథ ‘లెజెండ్’: నందమూరి బాలకృష్ణ
‘శనివారం మళ్లీ ‘లెజెండ్' విడుదలవుతోంది. మళ్లీ వందరోజుల పండుగ జరుపుకుంటాం’ అని నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆయన హీరోగా రూపొంది, అఖండ విజయాన్ని సాధించిన చిత్రం ‘లెజెండ్'. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, సాయి కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రం రీరిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకలో బాలకృష్ణ మాట్లాడారు.
Balakrishna | ‘శనివారం మళ్లీ ‘లెజెండ్’ విడుదలవుతోంది. మళ్లీ వందరోజుల పండుగ జరుపుకుంటాం’ అని నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆయన హీరోగా రూపొంది, అఖండ విజయాన్ని సాధించిన చిత్రం ‘లెజెండ్’. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, సాయి కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రం రీరిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకలో బాలకృష్ణ మాట్లాడారు. ‘మంచి ఉద్దేశంతో తీసిన సినిమాలను జనం ఆదరిస్తారు.
ఇలాంటి సినిమాలు మరిన్ని తీయాలని ప్రోత్సహిస్తారు. ఇది బాధ్యతగా తీసిన సినిమా. యువతకి సమాజం పట్ల స్పృహ, చైతన్యం కలిగించాలనే సంకల్పంతో ఎంచుకున్న కథ. ఇందులో మహిళలను ఉద్దేశించి మంచి సందేశం ఉంది. సింహా, లెజెండ్, అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్‌కేసరి తృప్తిని ఇవ్వడంతోపాటు మంచి సినిమాలు చేయాలనే కసిని పెంచాయి’ అన్నారు బాలకృష్ణ. ఇంకా బోయపాటి, నిర్మాతలు మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

