అరంగేట్రానికి అబ్బాయి రెడీ
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నందమూరి అభిమానుల ఎదురుచూపులు ఫలించే రోజులు దగ్గరకొస్తున్నాయి.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నందమూరి అభిమానుల ఎదురుచూపులు ఫలించే రోజులు దగ్గరకొస్తున్నాయి. నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా తెరంగేట్రానికి సర్వం సిద్ధమవుతున్నట్టు ఇటీవల విడుదలైన ఆయన స్టిల్స్ చెప్పకనే చెబుతున్నాయి. గతంలో చూసిన మోక్షజ్ఞ వేరు.. ఈ తాజా ఫొటోల్లో మోక్షజ్ఞ వేరు. ఆయన మేకోవర్ బాలయ్య అభిమానులకు అమితానందాన్ని కలిగిస్తున్నది.
ప్రస్తుతం వైజాగ్ సత్యానంద్ దగ్గర మోక్షజ్ఞ నటశిక్షణ తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఆయన డెబ్యూ కోసం ఇప్పటికే బాలయ్య పలు కథలు వింటున్నారు. తన తనయుడి తొలి సినిమా కథ విషయంలో బాలయ్యకు కచ్చితమైన అభిప్రాయం ఉన్నట్టు తెలుస్తున్నది. దర్శకులుగా బోయపాటి, అనిల్ రావిపూడి, క్రిష్‌తో పాటు ప్రశాంత్‌వర్మ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నది.
ఈ ఏడాదే ఈ విషయంపై క్లారిటీ రానుంది. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించేందుకు మోక్షజ్ఞ సోదరీమణులైన బ్రహ్మణి, తేజస్విని పోటీపడుతున్నారనేది ఇన్సైడ్ టాక్. మరి ఇద్దరు అక్కల్లో ఆ ఛాన్స్ దక్కించుకునేది ఎవరు? అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maya Lady | ఒకే శరీరంలో ఇద్దరు మనుషులు.. ఆసక్తికరంగా ‘మాయ లేడీ’ ట్రైలర్!
Jeevan Reddy | రేవంత్‌రెడ్డి తెలంగాణకు శనిలా దాపురించాడు.. జీవన్ రెడ్డి ఫైర్
KTR | వీరప్పన్‌ను అటవీశాఖ మంత్రిని చేస్తే ఎలా ఉంటదో.. భూములు అమ్మే బ్రోకర్ రేవంత్ రెడ్డిని సీఎం చేస్తే అలానే ఉంది : కేటీఆర్
Chief Minister Vijay | ముఖ్యమంత్రి విజయ్‌కి పూలు ఇచ్చి ప్రపోజ్ చేసిన చిన్నారి.. వీడియో వైరల్!
Polio | ప్రపంచంలో ఇప్పటికీ కొన్ని దేశాల్లో వ్యాప్తి చెందుతున్న పోలియో.. కారణాలేమిటి..?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

