బోయపాటి సినిమాకు ముహూర్తం కుదిరిందా?
తెలుగు చిత్రసీమలో బాలకృష్ణ-బోయపాటి శ్రీను సక్సెస్ఫుల్ కాంబినేషన్గా పేరు తెచ్చుకున్నారు వీరిద్దరి కలయికలో రూపొందిన సింహా, లెజెండ్, అఖండ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. ‘అఖండ’ చిత్రం వందకోట్లకు పైగా వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది.
తెలుగు చిత్రసీమలో బాలకృష్ణ-బోయపాటి శ్రీను సక్సెస్ఫుల్ కాంబినేషన్గా పేరు తెచ్చుకున్నారు వీరిద్దరి కలయికలో రూపొందిన సింహా, లెజెండ్, అఖండ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. ‘అఖండ’ చిత్రం వందకోట్లకు పైగా వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది. బాలకృష్ణ-బోయపాటి కాంబో అంటే హిట్ పక్కా అని అభిమానులు భావిస్తారు. ఈ కాంబినేషన్లో నాలుగో చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ‘అఖండ’ ప్రమోషన్ కార్యక్రమాల్లోనే బాలకృష్ణతో మరో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు దర్శకుడు బోయపాటి శ్రీను.
తాజా సమాచారం ప్రకారం బాలకృష్ణ జన్మదినమైన జూన్ 10న ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడుతుందని చెబుతున్నారు. ఈ ఏడాది చివరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించే అవకాశాలున్నాయని సమాచారం. అయితే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వస్తేనే ఈ సక్సెస్ఫుల్ కాంబో నాలుగో చిత్రంపై మరింత స్పష్టత వస్తుందని అంటున్నారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో నటిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

