Bagavanth kesari | భగవంత్ కేసరి నుంచి ‘గణేష్ అంథెమ్’ మేకింగ్ వీడియో
Ganesh Anthem| నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం భగవంత్ కేసరి (Bhagwant kesari). కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. పెళ్లి సందడి ఫేం శ్రీలీల, బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ (Arjun rampal) కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Ganesh Anthem| నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం భగవంత్ కేసరి (Bhagwant kesari). కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. పెళ్లి సందడి ఫేం శ్రీలీల, బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ (Arjun rampal) కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్, ఇప్పటికే ఆకట్టుకున్నాయి. ఇక రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన మొదటి పాట ‘గణేష్ అంథెమ్'(Ganesh Anthem) ను మేకర్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపు ఊపేస్తోంది. అయితే గణేష్ అంథెమ్ పాటకు సంబంధించిన మేకింగ్ వీడియోను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఇక ఈ మేకింగ్ వీడియోలో బాలయ్య ఎనర్జీ.. శ్రీలీల ఎక్స్ ప్రెషన్స్ అదుర్స్ అనిపిస్తున్నాయి. కాగా ఈ లిరికల్ వీడియో యూట్యూబ్లో 14 మిలియన్ల వ్యూస్ని దాటుకుని జెట్ స్పీడ్తో దూసుకుపోతోంది.
Lights, Camera, Dance 🥁🕺
Here’s the exclusive & euphoric #GaneshAnthem Song making Video 🤩
▶️ https://t.co/wea0ytKoKa#BhagavanthKesari In Cinemas OCT 19th 💥#NandamuriBalakrishna @sreeleela14 @AnilRavipudi @MusicThaman @Shine_Screens @JungleeMusicSTH pic.twitter.com/hR1GgogoN3
— Ramesh Bala (@rameshlaus) September 9, 2023
బాలకృష్ణ ఈసారి.. భగవంత్ కేసరిగా తెలంగాణ యాసలో ఫుల్ ఊరమాస్ ట్రీట్ అందివ్వబోతున్నాడని అర్థమవుతోంది. ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తోంది. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. అఖండ, వీరసింహారెడ్డి చిత్రాలకు గూస్ బంప్స్ తెప్పించే బీజీఎం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన ఎస్ థమన్ మరోసారి సంగీతం అందిస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

