‘బాబా బ్లాక్ షీప్’ ఓ గొప్ప అనుభవం
‘అక్కినేని నాగేశ్వరరావుగారి చివరి సినిమా ‘మనం’తో నా కెరీర్ మొదలైంది. ‘విశ్వం’ సినిమా నిర్మాతగా నాకు ఎన్నో పాఠాలు నేర్పింది. ‘బాబా బ్లాక్ షీప్' విషయంలో నిర్మాతగా సంతృప్తిగా ఉన్నాను’ అని నిర్మాత వేణు దోనేపూడి అన్నారు. చిత్రాలయం స్టూడియోస్ పతాకంపై గుణి మంచికంటి దర్శకత్వంలో ఆయన నిర్మించిన చిత్రం ‘బాబా బ్లాక్ షీప్'. ఉపేంద్ర లిమాయే, అక్షయ్ లగుసాని, విష్ణు ఓయి ప్రధానపాత్రలు పోషించిన ఈచిత్రం ఇటీవలే విడుదలై థియేటర్లలో ప్రదర్శితమవుతున్నది.
‘అక్కినేని నాగేశ్వరరావుగారి చివరి సినిమా ‘మనం’తో నా కెరీర్ మొదలైంది. ‘విశ్వం’ సినిమా నిర్మాతగా నాకు ఎన్నో పాఠాలు నేర్పింది. ‘బాబా బ్లాక్ షీప్’ విషయంలో నిర్మాతగా సంతృప్తిగా ఉన్నాను’ అని నిర్మాత వేణు దోనేపూడి అన్నారు. చిత్రాలయం స్టూడియోస్ పతాకంపై గుణి మంచికంటి దర్శకత్వంలో ఆయన నిర్మించిన చిత్రం ‘బాబా బ్లాక్ షీప్’. ఉపేంద్ర లిమాయే, అక్షయ్ లగుసాని, విష్ణు ఓయి ప్రధానపాత్రలు పోషించిన ఈచిత్రం ఇటీవలే విడుదలై థియేటర్లలో ప్రదర్శితమవుతున్నది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు వేణు దోనేపూడి. ‘మా సంస్థలో ‘రామం’ అనే పెద్ద సినిమా చేయబోతున్నాం. ఆ సినిమా ప్రయాణంలోనే గుణి పరిచయం అయ్యాడు.
జెన్‌జీ ఆడియన్స్‌ని దృష్టిలో పెట్టుకొని తను చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. దాంతో తనుకు దర్శకునిగా అవకాశం ఇచ్చాను. 42రోజుల్లో సినిమాను తీస్తానని చెప్పాడు. కానీ 28రోజుల్లోనే తీశాడు. మేఘాలయాలో ఈ సినిమాను నిర్మించడం ఓ గొప్ప అనుభవం. ప్రస్తుతం అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయింది. ఓటీటీ డీల్ కూడా పూర్తయింది. నవంబర్ 6న అమెజాన్‌లో స్ట్రీమింగ్
మొదలవుతుంది’ అని తెలిపారు వేణు దోనేపూడి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

