పెళ్లిపీటలెక్కబోతున్న అవినాష్.. వధువు ఎవరో తెలుసా?

జబర్ధస్త్ కార్యక్రమంతో పాపులర్ అయిన అవినాష్ ఇప్పుడు ముక్కు అవినాష్‌గా పిలవబడుతున్నాడు. బిగ్ బాస్ సీజన్ 4లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ఈ కమెడీయన్ తన పర్ఫార్మెన్స్తో అందరి మనసులు గెలుచుకున్నాడు. ఇక హౌజ్‌లో ఉన్నన్ని రోజులు అరియానాతో పులి హోర కలుపుతూ ఇద్దరి మధ్య ఏదో ఉందే అనుమానం కలిగించాడు. బయటకు వచ్చాక కూడా ఇద్దరి మధ్య బాండింగ్ అలానే కంటిన్యూ అవుతుంది.
బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్నప్పుడు అవినాష్ తన పెళ్లి ప్రస్తావన పదే పదే తెచ్చేవాడు. నాకు పెళ్లి జరగట్లేదని తెగ ఫీలయ్యేవాడు. ఓ సారి అవినాష్ తల్లి హౌజ్‌లోకి వచ్చినప్పుడు బయటకు వచ్చాకు మంచి అమ్మాయిని చూసి వివాహం చేస్తానని సముదాయించింది. కట్ చేస్తే ప్రస్తుతం అవినాష్ పెళ్లి విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అవినాష్- అరియానా మధ్య బాండింగ్ బలపడిందని, 2021లోనే వీరిద్దరి వివాహం ఉంటుందని సోషల్ మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయి. అయితే వీటిని అవినాష్, అరియానా సన్నిహితులు ఖండిస్తున్నారు. వారిద్దరు మంచి ఫ్రెండ్స్ మాత్రమే అంటున్నారు. నిజం ఏంటనేది కాలమే నిర్ణయిస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- ariyana
- avinash
- jabardasth
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

