యావరేజ్ స్టూడెంట్ రాగాలు
పవన్‌కుమార్ కొత్తూరి స్వీయ దర్శకత్వంలో నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘యావరేజ్ స్టూడెంట్ నాని’. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ దశలో ఉంది.
పవన్‌కుమార్ కొత్తూరి స్వీయ దర్శకత్వంలో నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘యావరేజ్ స్టూడెంట్ నాని’. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ దశలో ఉంది. ప్రమోషన్స్‌లో భాగంగా విడుదలైన ప్రచార చిత్రాలకు స్పందన బాగున్నదని మేకర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఈ సినిమాకు సంబంధించిన పాటను విడుదల చేశారు. ‘సారా సారా..’ అంటూ సాగే ఈ పాటను శివకృష్ణచారి ఎర్రోజు రాయగా, కార్తీక్ బి.కొడకండ్ల స్వరపరిచారు. పద్మలత, అనుదీప్‌దేవ్ ఆలపించారు. త్వరలో విడుదల కానున్న ఈ సినిమాలో స్నేహ మాలవ్య, సాహిబా భాసిన్, వివియా సంత్ కథానాయికలు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TB | టీబీ వ్యాధికి ఇక ఒకే ఒక్క ఇంజెక్షన్ చాలు.. సన్నాహాలు చేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ..
KTR | ఎత్తిపోతల పథకం టెండర్లలోనూ మంత్రి పొంగులేటి కంపెనీకి అనుచిత లబ్ధి : కేటీఆర్
ఉపాధి కోసం ఆంధ్రా వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి
Student | అమీర్‌పేటలో హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థి ఆత్మహత్య..!
మోటకొండూర్‌లో రెండు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

