లండన్‌లో ప్రేమాయణం
నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి’. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, దాసరి పద్మ నిర్మాతలు. ప్రస్తుతం లండన్‌లో చిత్రీకరణ జరుపుకుంటున్నది. ‘ప్రధాన తారాగణం పాల్గొనగా లండన్‌లో సుందరమైన లొకేషన్లలో కీలక ఘట్టాల్ని తెరకెక్కిస్తున్నాం. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా అలరిస్తుంది. నాగశౌర్య పాత్ర చిత్రణ మునుపెన్నడూ చూడని కొత్త పంథాలో ఉంటుంది. హృద్యమైన భావాలు కలబోసిన ప్రేమకథగా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వివేక్ కూఛిబొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

