కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నాం
అల్లు అర్జున్, అట్లీ సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడిన నాటినుంచీ ఈ సినిమా అప్డేట్స్ కోసం అభిమానులే కాక, సగటు సినీ ప్రేక్షకులు సైతం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు చిత్ర దర్శకుడు అట్లీ.
అల్లు అర్జున్, అట్లీ సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడిన నాటినుంచీ ఈ సినిమా అప్డేట్స్ కోసం అభిమానులే కాక, సగటు సినీ ప్రేక్షకులు సైతం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు చిత్ర దర్శకుడు అట్లీ. తాజాగా ఆయన బెంగళూర్‌లో జరిగిన పికిల్‌బాల్ టోర్నమెంట్‌కు అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘AA 22’ గురించి మాట్లాడారు. ‘ఏదైనా మొదలయ్యేది ఒక్క ఆలోచనతోనే. అలాంటి ఓ అద్భుతమైన ఆలోచనే ‘AA 22’.
ఈ సినిమాతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఆడియన్ ఆశ్చర్యపోయేలా కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నాం. దైవాన్ని తోడుగా తీసుకొని ప్రయాణాన్ని మొదలుపెట్టాం. మా వెన్నంటే ఉంటూ మమ్మల్ని నడిపించే బాధ్యత ఆయనదే. ఆయన దయతోనే అనుకున్నది సాధిస్తాం. ఇంత భారీ సినిమా చేస్తున్నా మాకు రిస్క్ అనిపించడంలేదు. మేం దీన్ని ఎంజాయ్ చేస్తున్నాం. మరి కొన్ని నెలల్లో మీరు కూడా దీన్ని ఆస్వాదిస్తారు.’ అని పేర్కొన్నారు అట్లీ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

