విలేజ్ క్రైమ్ డ్రామా ‘అసుర సంహారం’
సీనియర్ నటుడు తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘అసుర సంహారం’. కిషోర్ శ్రీకృష్ణ దర్శకుడు. శ్రీసాయి తేజో సెల్యూలాయిడ్స్ పతాకంపై శ్రీమంత్, శబరిష్ బోయెళ్ల నిర్మిస్తున్నారు. ఇటీవలే టీజర్‌తో పాటు పాటల్ని విడుదల చేశారు.
సీనియర్ నటుడు తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘అసుర సంహారం’. కిషోర్ శ్రీకృష్ణ దర్శకుడు. శ్రీసాయి తేజో సెల్యూలాయిడ్స్ పతాకంపై శ్రీమంత్, శబరిష్ బోయెళ్ల నిర్మిస్తున్నారు. ఇటీవలే టీజర్‌తో పాటు పాటల్ని విడుదల చేశారు. గ్రామీణ నేపథ్యంలో క్రైమ్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని దర్శకుడు తెలిపారు.
ఈ సినిమాలో తాను విలేజ్ డిటెక్టివ్ పాత్రను పోషించానని, చెడుపై మంచి సాధించే విజయంగా ఈ కథ ఆసక్తికరంగా సాగుతుందని తనికెళ్ల భరణి పేర్కొన్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని, వినూత్న కథాంశంతో రూపొందించామని, మార్చిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
car plunges into gorge | లోయలో పడిన కారు.. ఆరుగురు మహిళలతో సహా ఏడుగురు మృతి, మరో ఐదుగురికి గాయాలు
‘విద్యార్థులకు నిర్దేశిత మెనూ తప్పనిసరిగా అమలు చేయాలి’
‘సాగునీటి తరలింపును అడ్డుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం’
Notices | ధాన్యం బకాయిలు చెల్లించాలని రైస్ మిల్ యజమానికి నోటీసులు
mother kills son | మరో కులం మహిళను పెళ్లి చేసుకుంటానన్న కొడుకు.. హత్య చేసిన తల్లి
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

