అరుదైన కథ ‘లవ్మీ’
ఆశిష్, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్మీ’. దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మిస్తున్నారు. అరుణ్ భీమవరపు దర్శకుడు. ‘ఇఫ్ యు డేర్' ఉపశీర్షిక. ఈ చిత్రం నుంచి ‘రావాలి రా’ అనే పాటను శనివారం అగ్ర నిర్మాత దిల్‌రాజు విడుదల చేశారు.
ఆశిష్, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్మీ’. దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మిస్తున్నారు. అరుణ్ భీమవరపు దర్శకుడు. ‘ఇఫ్ యు డేర్’ ఉపశీర్షిక. ఈ చిత్రం నుంచి ‘రావాలి రా’ అనే పాటను శనివారం అగ్ర నిర్మాత దిల్‌రాజు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఐదుగురు సింగర్స్‌తో కీరవాణి ఈ పాట పాడించారు. మెలోడియస్గా ట్యూన్ చేశారు. ఇప్పటివరకు రానటువంటి చాలా కొత్త కథ ఇది. ఘోస్ట్ లవ్‌స్టోరీ. సినిమా చూస్తున్నంత సేపు తర్వాత ఏం జరుగుతుందోననే ఉత్కంఠను రేకెత్తిస్తుంది. ఆశిష్ ఈ కథకు చక్కగా కుదిరాడు’ అన్నారు. హారర్ థ్రిల్లర్ లవ్‌స్టోరీ ఇదని, ప్రేక్షకులు ఆద్యంతం థ్రిల్‌కు గురవుతారని హీరో ఆశిష్ తెలిపారు. ఘోస్ట్‌ను ప్రేమిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన నుంచి ఈ కథ పుట్టిందని దర్శకుడు అరుణ్ భీమవరపు చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

