Aryan Khan | ఎన్సీబీ విచారణకు హాజరైన ఆర్యన్ చేతిలో ఆ పుస్తకం!
Aryan Khan | క్రూయిజ్ డ్రగ్స్ కేసులో అరెస్టయి ‘టాక్ ఆఫ్ ది నేషన్’గా నిలిచిన ఆర్యన్ ఖాన్.. ఇటీవల నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణకు హాజరైన సంగతి తెలిసిందే.

ముంబై: క్రూయిజ్ డ్రగ్స్ కేసులో అరెస్టయి ‘టాక్ ఆఫ్ ది నేషన్’గా నిలిచిన ఆర్యన్ ఖాన్.. ఇటీవల నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. ఈ డ్రగ్స్ కేసులో ఆర్యన్ సహా పలువురికి బెయిలు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రతి శుక్రవారం నాడు ఎన్సీబీ విచారణకు హాజవర్వాలని ఆర్యన్‌కు ఒక షరతు విధించింది.
ఈ క్రమంలో తొలిసారి ఎన్సీబీ విచారణకు హాజరైన ఆర్యన్ ఖాన్ వద్ద ఉన్న ఒక పుస్తకం అందరి దృషినీ ఆకర్షించింది. అదే ‘ఎ గర్ల్ విత్ ది డ్రాగన్ టాటూ‘ పుస్తకం. నలభై ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన ఒక మహిళ కోసం ఒక యువతి వెతుకుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఒక జర్నలిస్టు సాయం తీసుకుంటుంది.
అయితే ఈ కథ ఎన్నో మలుపులు తిరిగి చివరకు ఆ కనిపించకుండా పోయిన మహిళకు ఏమైంది? అసలు ఆమె కోసం సదరు యువతి ఎందుకు వెతుకుతోంది? అనే అంశాలను రచయిత స్టీగ్ లార్సన్ ఈ పుస్తకంలో అత్యంత ఆసక్తికరంగా చెప్పారు.
ఈ పుస్తకం ఆధారంగా స్పానిష్ భాషలో ఒక సినిమా రూపొందింది. దాన్ని ప్రఖ్యాత హాలీవుడ్ డైరెక్టర్ డేవిడ్ ఫించర్ రీమేక్ చేశాడు. ఈ చిత్రంలో ‘జేమ్స్‌బాండ్’గా అలరించిన డేనియల్ క్రెయిగ్ కీరోల్లో నటించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

