అరేయ్, నిన్ను చంపేస్తా.. సోహైల్‌కు వార్నింగ్ ఇచ్చిన అరియానా

బిగ్ బాస్ సీజన్ 4 కార్యక్రమంలో టామ్ అండ్ జెర్రీలా ఉంటూ ప్రేక్షకులని అలరించిన జంట అరియానా- సోహైల్. ఈ ఇద్దరికి ఒక్క నిమిషం కూడా పొసగదు. ఎప్పుడు ఏదో విషయంపై గొడవ పడుతూనే ఉంటారు.అయితే ఓ సారి మాత్రం అరియానాకి ఎంతో ఇష్టమైన చింటు అనే టెడ్డీ బేర్ విషయంలో ఇద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. ఆ సమయంలో సోహైల్ నరాలు ఎక్కడ చిట్లి పోతాయో అనిపించింది.
అయితే చింటు వలన అంత పెద్ద గొడవ అయిన విషయాన్ని ఇప్పటికీ గుర్తు పెట్టుకున్న సోహైల్ దాని మీద ప్రతీకారానికి సిద్ధమయ్యాడు తాజాగా చింటును దొంగిలించి ఎత్తుకొచ్చేశాడు. ఈ మేరకు సోహైల్ ఓ వీడియో షేర్ చేస్తూ… ‘బిగ్‌బాస్‌లో నాకు శత్రువు ఉంది. వాడి మీద ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చింది. ఫ్రెండ్స్ మధ్య చిచ్చు పెట్టాలంటే దీన్ని తీసుకెళ్లండి. దీన్ని అమ్మేస్తున్నా. ఎవరైనా కొనేవాళ్లుంటే ముందుకు రండి’ అని చెప్పుకొచ్చాడు. బిగ్ బాస్ జర్నీలో వీడు లేకపోయి ఉంటే నా జర్నీ మరింత బాగుండేది. వీడు నా చేతికి దొరికాడు, ప్రతీకారం తీర్చుకునేందుకు నాతో చేతులు కలపండి. భషిష్యత్లో ఇంకెవరి మీద రివెంజ్ తీర్చుకోనని మాటిస్తున్నాను అంటూ సోహైల్ చెప్పుకొచ్చాడు. అయితే సోహైల్ పోస్ట్‌కి స్పందించిన అరియానా… ‘అరేయ్, నిన్ను చంపేస్తా.. అది అమ్మడానికి కాదు..’ అంటూ కూల్ వార్నింగ్ ఇచ్చింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- ariyana
- bigg boss4
- sohail
RELATED ARTICLES
తాజా వార్తలు
Parkinson’s Disease | పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో కీలక ముందడుగు.. మూలకణాలతో మెరుగైన ఫలితాలు..
Tirumala | శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం
Kanpur Accident: థార్ వాహనంతో స్కూటర్‌ను ఢీకొట్టిన మహిళ.. కాన్పూర్ ఘటనలో ఒకరు మృతి
Auto | చెట్లు నాటి తిరిగొస్తుండగా.. టిప్పర్‌ను ఢీకొట్టిన కూలీల ఆటో
DADA | డిసెంబర్ 24న దాదా ధమాకా.. నవంబర్ 13న ఫస్ట్ సాంగ్, థమన్ మ్యూజిక్‌తో టాలీవుడ్లో భారీ హైప్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

