అరిషడ్వర్గాల నేపథ్యంలో
ప్రస్తుతం సినిమాలకు సక్సెస్ఫుల్ ట్రెండ్‌గా మారింది. పురాణ, ఇతిహాసాలతో ముడిపడివున్న కథలు బ్లాక్‌బాస్టర్స్‌గా నిలుస్తున్నాయి.
మైథాలజీ ప్రస్తుతం సినిమాలకు సక్సెస్ఫుల్ ట్రెండ్‌గా మారింది. పురాణ, ఇతిహాసాలతో ముడిపడివున్న కథలు బ్లాక్‌బాస్టర్స్‌గా నిలుస్తున్నాయి. కార్తికేయ2, కాంతార, హనుమాన్, ఓమైగాడ్.. ఇప్పుడు ‘కల్కి 2898ఏడీ’ సినిమాలే అందుకు తార్కాణాలు. ఈ కోవలో రూపొందిన మరో చిత్రమే ‘అరి’. ‘మై నేమ్ ఈజ్ నో బడీ’ అనేది ఉపశీర్షిక.
అరిషడ్వార్గాలు, శ్రీకృష్ణుని గొప్పతనం వంటి అంశాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం నిర్మాణం పూర్తి చేసుకొని త్వరలో విడుదల కానుంది. వినోద్‌వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయికుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ ఇందులో కీలకపాత్రధారులు. జయశంకర్ దర్శకుడు. శ్రీనివాస్ రామిరెడ్డి, తిమ్మప్పనాయుడు పురిమెట్ల, శేషు మారంరెడ్డి నిర్మాతలు. అభిషేక్ బచ్చన్ ఈ సినిమాను హిందీలో విడుదల చేయనున్నట్టు సమాచారం. విడుదల తేదీని త్వరలోనే మేకర్స్ ప్రకటించనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

