Mangalavaaram | మహాసముద్రం తర్వాత ఆర్ఎక్స్ 100 ఫేం అజయ్ భూపతి (Ajay Bhupathi) కాంపౌండ్ నుంచి వస్తున్న చిత్రం మంగళవారం (Mangalavaaram). హార్రర్ కామెడీ జోనర్లో ఫీ మేల్ ఓరియెంటెడ్ కథాంశంతో వస్తున్న ఈ మూవీ పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) లీడ్ రోల్లో నటిస్తోంది. మంగళవారం నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన టైటిల్, కాన్సెప్ట్ పోస్టర్లు నెట్టింట హల్ చల్ చేస్తూ.. సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేయడమే కాదు.. అంచనాలు కూడా అమాంతం పెంచేస్తున్నాయి.
మంగళవారం నవంబర్ 17న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏదో ఒక అప్డేట్ అందిస్తూ మూవీ లవర్స్‌లో జోష్ నింపుతున్నాడు.ఈ సినిమాలో డైరెక్టర్ కమ్ యాక్టర్ తరుణ్ భాస్కర్ అప్పడప్పడ తాండ్ర పాటలో మెరువబోతున్నాడని తెలిసిందే. ఊరమాస్ గెటప్‌లో ఎంటర్టైనింగ్గా ఉండబోతున్నట్టు సాంగ్ లుక్‌తో క్లారిటీ ఇచ్చేశాడు అజయ్ భూపతి. రేపు ఉదయం (నవంబర్ 14) 11:07 గంటలకు ఫుల్ వీడియో సాంగ్‌ను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఇప్పుడీ స్టిల్ ఆన్లైన్లో వైరల్ అవుతోంది.
ఇటీవలే ప్రమోషన్స్‌లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించాడు మేకర్స్. ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా అల్లు అర్జున్ వచ్చాడు. మంగళవారం నుంచి మేకర్స్ ఇప్పటికే మహాలక్ష్మమ్మ జాతర నేపథ్యంలో అగ్రెసివ్‌గా సాగే గణగణ మోగాలిరా (Ganagana Mogalira) సాంగ్‌ను లాంఛ్ చేయగా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మంగళవారం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రానికి కాంతార ఫేం అజనీశ్ లోక్‌నాథ్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తుండటంతో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ మూవీని ఏ క్రియేటివ్ వర్క్స్, ముద్ర మీడియా వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నందితా శ్వేత, దివ్య పిళ్లై, అజ్మల్, రవీంద్ర విజయ్, కృష్ణ చైతన్య, అజయ్ ఘోష్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
అప్పడప్పడ తాండ్ర సాంగ్ లాంఛ్ అప్డేట్..
Get ready to groove for the crazy n witty single #AppadappadaTandra 🤙🏻🤩
Full Video Song out tomorrow, 14th Nov @ 11:07 AM 💥
🎤 @Rahulsipligunj
Ft. @TharunBhasckerD
✍🏻 @lyricistganesh
🎶 @AJANEESHBAn @DirAjayBhupathi‘s Vision 🎬#Mangalavaaram @starlingpayal @Nanditasweta… pic.twitter.com/EZTW963b0D
— BA Raju’s Team (@baraju_SuperHit) November 13, 2023
గణగణ మోగాలిరా ఫుల్ లిరికల్ వీడియో సాంగ్..
షూటింగ్ అప్డేట్..
It’s a WRAP for 99 Days of shoot loaded with never-before visuals in #Mangalavaaram 💥https://t.co/K7IbaWerDk
Hold your breath! Goosebumps loading🔥#Chevvaikizhamai #Chovvazhcha @DirAjayBhupathi @starlingpayal @AJANEESHB @MudhraMediaWrks @ACreativeWorks_ #SwathiGunupati… pic.twitter.com/EI5LO9xfuz
— BA Raju’s Team (@baraju_SuperHit) June 13, 2023
నాలుగు భాషల్లో మంగళవారం టైటిల్ పోస్టర్..
Here's the Title & Concept Poster of our #Mangalavaaram #Chevvaikizhamai #Chovvazhcha 🦋
It's a PAN-SOUTH INDIAN movie🔥
'KANTARA' fame @AJANEESHB is scoring 🎶 to this never-seen-before film 💥@MudhraMediaWrks @ACreativeWorks_ #SwathiGunupati #SureshVarmaM pic.twitter.com/VqMNy64wYj
— Ajay Bhupathi (@DirAjayBhupathi) February 28, 2023