Anjali | అంజలి బహిష్కరణ.. ఎందుకంటే?
విలేజ్ రివేంజ్ డ్రామా నేపథ్యంలో రూపొందుతోన్న వెబ్ సిరీస్ ‘బహిష్కరణ’. అంజలి ఇందులో ప్రధాన పాత్రధారి. ముఖేశ్ ప్రజాపతి దర్శకుడు.
Anjali | విలేజ్ రివేంజ్ డ్రామా నేపథ్యంలో రూపొందుతోన్న వెబ్ సిరీస్ ‘బహిష్కరణ’. అంజలి ఇందులో ప్రధాన పాత్రధారి. ముఖేశ్ ప్రజాపతి దర్శకుడు. జీ 5, ఫిక్సల్ పిక్చర్స్ ఇండియా సంస్థలు కలిసి ఈ సిరీస్‌ని నిర్మిస్తున్నాయ్. అంజలి పుట్టినరోజు సందర్భంగా ఆదివారం ఈ వెబ్‌సిరీస్ మోషన్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు.
మంటల్లో కాలిపోతున్న ఓ కుర్చీ.. దాని పక్కనే వేటకొడవలి పట్టుకొని కోపంగా కూర్చున్న అంజలి.. పోస్టర్‌తోనే వెబ్‌సిరీస్‌పై ఆసక్తిని పెంచారు మేకర్స్. ఇందులో అంజలి పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. త్వరలో స్ట్రీమింగ్కి రానున్న ఈ సిరీస్‌లో రవీంద్ర విజయ్, శ్రీతేజ్, అనన్య నాగళ్ల, షణ్ముక్, చైతన్యసాగిరాజు తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సిరీస్‌కి కెమెరా: ప్రసన్నకుమార్, సంగీతం: సిద్ధార్థ్ సదాశివుని, నిర్మాత: ప్రశాంతి మలిశెట్టి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

