కలవా.. కథవా.. నను తాకే అలవా..
కెన్ కరునాస్, అనిష్మ అనిల్‌కుమార్, దేవదర్శిని చేతన్, సూరజ్ వెంజరముడు, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేష్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన తమిళ చిత్రం ‘యూత్'. ఈ చిత్రం ఇదే పేరుతో ఈ2సీ సంస్థ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నది.
కెన్ కరునాస్, అనిష్మ అనిల్‌కుమార్, దేవదర్శిని చేతన్, సూరజ్ వెంజరముడు, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేష్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన తమిళ చిత్రం ‘యూత్’. ఈ చిత్రం ఇదే పేరుతో ఈ2సీ సంస్థ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నది. కెన్ కరునాస్ అండ్ గ్యాంగ్ ఈచిత్రానికి దర్శకత్వం వహించగా, కరుపయ్య సి.రామ్, సులోచన కుమార్ నిర్మించారు. ఈ నెల 26న థియేట్రికల్ రిలీజ్ కానుంది.
ఇందులో భాగంగా ఇందులోని ‘సఖియే..’ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు. కిట్టు విస్సాప్రగడ రాసిన ఈ పాటను జీవీ ప్రకాశ్‌కుమార్ స్వరపరచగా, సింజిత్ యెర్రమల్లి, సింధుజ తణుకు కలిసి ఆలపించారు. ‘కలవా.. కథవా.. నను తాకే అలవా.. మనసే సంద్రంలా మారిందా.. సఖియే.. సఖియే..’ అంటూ హృద్యంగా ఈ ప్రేమగీతం సాగింది. ఈ చిత్రానికి కెమెరా: వికి, నిర్మాణం: పారవతా ఎంటర్టైన్మెంట్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

