Anil Ravipudi | ఇంట్రెస్టింగ్ టైటిల్ ఖరారు..! బావ బామ్మర్ది సౌజన్యంతో జనవరి 12 విడుదల
సినిమా టైటిల్స్ విషయంలో కాస్త భిన్నంగా ఆలోచిస్తుంటారు అగ్ర దర్శకుడు అనిల్ రావిపూడి. ‘సంక్రాంతికి వస్తున్నాం’ ‘మన శంకరవరప్రసాద్ గారు’ వంటి టైటిల్స్ కొత్తదనంతో ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం వెంకటేష్, కల్యాణ్‌రామ్‌తో అనిల్ రావిపూడి భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. సాహు గారపాటి నిర్మాత.
సినిమా టైటిల్స్ విషయంలో కాస్త భిన్నంగా ఆలోచిస్తుంటారు అగ్ర దర్శకుడు అనిల్ రావిపూడి. ‘సంక్రాంతికి వస్తున్నాం’ ‘మన శంకరవరప్రసాద్ గారు’ వంటి టైటిల్స్ కొత్తదనంతో ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం వెంకటేష్, కల్యాణ్‌రామ్‌తో అనిల్ రావిపూడి భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. సాహు గారపాటి నిర్మాత. ఈ చిత్రానికి ‘జనవరి 12 విడుదల’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఖరారు చేశారు. వచ్చే ఏడాది జనవరి 12న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు.
ఈ సందర్భంగా బుధవారం టైటిల్ అనౌన్స్మెంట్ వీడియోను రిలీజ్ చేశారు. దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణకు నివాళిగా ఆయన దర్శకత్వం వహించిన ‘అప్పుల అప్పారావు’ చిత్రంలోని పాపులర్ కామెడీ సీక్వెన్స్‌తో ఈ వీడియో మొదలైంది. ఇందులో చిత్ర నాయకానాయికలు వెంకటేష్, కల్యాణ్‌రామ్, కీర్తిసురేష్, కృతిశెట్టి, దర్శకుడు అనిల్ రావిపూడి మధ్య జరిగిన సరదా సంభాషణ నవ్వుల్ని పంచింది. ‘బావ బామ్మర్ది సౌజన్యంతో’ అనే ట్యాగ్‌లైన్ సినిమాలో వెంకటేష్, కల్యాణ్‌రామ్ పాత్రల మధ్య ఉన్న రిలేషన్‌ను తెలియజేసేలా ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

