D50 | D50 క్రేజీ న్యూస్.. ధనుష్‌కు జోడీగా బుట్టబొమ్మ
D50 | ధనుష్ (Dhanush) ప్రస్తుతం అరుణ్ మథేశ్వరన్ డైరెక్షన్లో కెప్టెన్ మిల్లర్ (Captain Miller) చేస్తున్నాడని తెలిసిందే. ఇప్పటివరకు హీరోగా, సింగర్‌గా అలరించిన ధనుష్ డైరెక్టర్‌గా కూడా మారాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. స్వీయ దర్శకత్వంలో డీ50వ (D50) సినిమా చేస్తున్నాడు. ఇటీవలే D50 షూటింగ్ షురూ అయింది.
D50 | కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) ప్రస్తుతం అరుణ్ మథేశ్వరన్ డైరెక్షన్లో కెప్టెన్ మిల్లర్ (Captain Miller) చేస్తున్నాడని తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో వస్తోన్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఇప్పటివరకు హీరోగా, సింగర్‌గా అలరించిన ధనుష్ డైరెక్టర్‌గా కూడా మారాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. స్వీయ దర్శకత్వంలో డీ50వ (D50) సినిమా చేస్తున్నాడు. ఇటీవలే D50 షూటింగ్ షురూ అయింది.
ధనుష్ గుండుతో మెడలో రుద్రాక్షమాల వేసుకొని కనిపిస్తూ.. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తున్నాడు. ధనుష్ ఇందులో గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నట్టు ఇన్సైడ్ టాక్. కాగా ఈ చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్లో ఎవరు కనిపించబోతున్నారనే దానిపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. D50లో బుట్టబొమ్మ ఫేం అనిఖా సురేంద్రన్ హీరోయిన్గా నటించనుంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన అనిఖా సురేంద్రన్ తక్కువ టైంలోనే ధనుష్ లాంటి స్టార్ హీరోతో కలిసి నటించే ఛాన్స్ కొట్టేసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. మరి అనిఖా సురేంద్రన్ ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నది తెలియాల్సి ఉంది.
అనిఖా సురేంద్రన్ ప్రస్తుతం మలయాళంలో దుల్కర్ సల్మాన్ టైటిల్ రోల్ పోషిస్తోన్న కింగ్ ఆఫ్ కోట చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. మరో మలయాళ సినిమాతోపాటు రెండు తమిళ సినిమాలు కూడా చేస్తోంది.
#AnikhaSurendran CONFIRMED for #Dhanush‘s #D50.
Child artist to major role = tremendous GROWTH! pic.twitter.com/SA3VDaM208
— Manobala Vijayabalan (@ManobalaV) August 1, 2023
#D50 #DD2 Shoot begins @sunpictures Om Namashivaya pic.twitter.com/DP1g3rO1y5
— Dhanush (@dhanushkraja) July 5, 2023
కెప్టెన్ మిల్లర్ టీజర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

