Butta Bomma | ఆటోడ్రైవర్‌తో అనిఖా సురేంద్రన్ లవ్‌ట్రాక్.. వినోదంలో కథేముందో లిరికల్ సాంగ్
అనిఖా సురేంద్రన్ (Anikha Surendran) ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రం బుట్టబొమ్మ (Butta Bomma). మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా ఫస్ట్ సింగిల్ వినోదంలో కథేముందో సాంగ్‌ను లాంఛ్ చేశారు మేకర్స్.
గతేడాది ది ఘోస్ట్ సినిమాలో కీలక పాత్రలో మెరిసింది అనిఖా సురేంద్రన్ (Anikha Surendran). ఈ భామ ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రం బుట్టబొమ్మ (Butta Bomma). సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు.
మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా ఫస్ట్ సింగిల్ వినోదంలో కథేముందో సాంగ్‌ను లాంఛ్ చేశారు మేకర్స్. స్వీకార్ అగస్థి కంపోజ్ చేసిన ఈ పాట ఆటోడ్రైవర్, విలేజ్ యువతికి మధ్య లవ్ ట్రాక్‌తో సాగుతుంది. పేరులేని ఊరులోకి కొత్త గాలొచ్చిందా.. ఊసుపోక ఊసులెన్నో తీసుకొస్తూ ఉందా.. వినోదంలో.. కథేముందో.. అంటూ యూత్‌ను ఆకట్టుకునేలా సాగుతుందీ సాంగ్.
వినోదంలో కథేముందో లిరికల్ సాంగ్..
శౌరి చంద్రశేఖర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గణేశ్ కుమార్ రావూరి సంభాషణలు అందిస్తున్నారు.
#Buttabomma 1st Single ~ #VinodamloKathemundo is out now! ❤️💌
🎹 @SweekarAgasthi
🎤 #MohanaBhogaraju
📝 @Patrudu1729 #AnikhaSurendran @iam_arjundas #SuryaVasistha @shourie_t @vamsi84 #SaiSoujanya @adityamusicIn theatres Jan 26th. ✨ pic.twitter.com/0AhpDFbwRU
— Sithara Entertainments (@SitharaEnts) January 9, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

