తెలుగులో నాయికగా అరంగేట్రం
తమిళంలో కథానాయికగా మంచి పేరు తెచ్చుకుంది అమ్ము అభిరామి. రాక్షసన్, అసురన్ వంటి చిత్రాల్లో ఆమె నటన మెప్పించింది.
తమిళంలో కథానాయికగా మంచి పేరు తెచ్చుకుంది అమ్ము అభిరామి. రాక్షసన్, అసురన్ వంటి చిత్రాల్లో ఆమె నటన మెప్పించింది. తాజాగా ఈ భామ రాజ్‌తరుణ్ జోడీగా తెలుగులో అరంగేట్రం చేస్తున్నది. విజయ్ మిల్టన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రఫ్‌నోట్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది.
‘సక్సెస్ఫుల్ గోలీసోడా ఫ్రాంచైజీలో భాగంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. అమ్ము అభిరామి పాత్ర భావోద్వేగభరితంగా సాగుతుంది. కథాగమనంలో ఆమె పాత్ర కీలకంగా ఉంటుంది. తెలుగులో అమ్ము అభిరామికు బ్రేక్‌నిచ్చే చిత్రమవుతుంది’ అని దర్శకుడు విజయ్ మిల్టన్ తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ
KCR Deeksha Divas | ఆస్ట్రేలియాలో ఘనంగా కేసీఆర్-దీక్షా దివస్.. ఉద్యమ స్పూర్తిని చాటిన ప్రవాస తెలంగాణ బిడ్డలు
నల్లగొండను బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి : కలెక్టర్ చంద్రశేఖర్
Deeksha Divas | దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి : మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునిత
Health tips | ఆ ఆరోగ్య సమస్యలకు పుదీనాతో చక్కటి పరిష్కారం.. తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

