Amitabh Bachchan | ఆసుపత్రిలో బిగ్ బి.. అది ఫేక్ న్యూస్ అంటూ క్లారిటీ ఇచ్చిన అమితాబ్ బచ్చన్
Amitabh Bachchan | బాలీవుడ్ మెగాస్టార్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. గుండెకు సంబంధించిన నొప్పితో బాధపడుతూ యాంజియోప్లాస్టీ సర్జరీ కోసం బిగ్ బి ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు శుక్రవారం వైరల్ అయ్యాయి.
Amitabh Bachchan | బాలీవుడ్ మెగాస్టార్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. గుండెకు సంబంధించిన నొప్పితో బాధపడుతూ యాంజియోప్లాస్టీ సర్జరీ కోసం బిగ్ బి ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు శుక్రవారం వైరల్ అయ్యాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న బిగ్ బి అభిమానులు కూడా ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే తాజాగా ఈ వార్తలను అమితాబ్ ఖండించారు. శుక్రవారం ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ISPL) ఫైనల్ మ్యాచ్‌కు హాజరైన అమితాబ్‌ను ఆరోగ్యం గురించి మీడియా ప్రశ్నించింది.
ఈ సందర్భంగా అమితాబ్ మాట్లాడుతూ.. తాను ఆసుపత్రిలో చేరినట్లు వస్తున్న వార్తలు అబద్దం అని అలాంటి వార్తలను ఎవరు నమ్మకండి అంటూ అమితాబ్ తెలిపాడు. ఇక ఈ విషయం తెలిసిన ఆయన ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

