Amazon Prime video | అమెజాన్ ప్రైమ్ వీడియో యూజర్లకు అలర్ట్.. ఇకనుంచి రెండు డివైజ్‌లు మాత్రమే.!
Amazon Prime video | ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో తమ యూజర్లకు షాకిచ్చింది. వచ్చే ఏడాది నుంచి డివైజ్‌ల వాడకంలో పరిమితిని విధించనున్నట్లు ప్రకటించింది.
Amazon Prime video | ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో తమ యూజర్లకు షాకిచ్చింది. వచ్చే ఏడాది నుంచి డివైజ్‌ల వాడకంలో పరిమితిని విధించనున్నట్లు ప్రకటించింది. ఇండియాలో ఉన్న టాప్ ఓటీటీలలో అమెజాన్ ప్రైమ్ వీడియో ఒకటి. నెట్‌ఫ్లిక్స్ తర్వాత ఆ రేంజ్లో హాలీవుడ్ కంటెంట్‌ను అందిస్తువస్తుంది. అయితే ప్రైమ్ యూజర్లకు ఓటీటీ బెనిఫిట్స్‌తో పాటు అమెజాన్ ఈ కామర్స్ సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రైమ్ మెంబర్ అయిన వారికి ఒకరోజులోనే డెలివరీలను అందిస్తుంది. ఇదిలావుంటే ప్రైమ్ వీడియో తమ యూజర్లకు షాక్‌ను ఇస్తూ.. సంచలన ప్రకటన విడుదల చేసింది.
వచ్చే ఏడాది నుంచి ప్రైమ్ వీడియోలో డివైజ్‌ల వాడకంపై పరిమితి విధించనున్నట్లు ప్రకటించింది. ఇంతకుముందు ఒక్క ప్రైమ్ అకౌంట్‌తో ఒకేసారి 5 డివైజ్‌లు వాడుకోవచ్చు అన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా తీసుకువస్తున్న ప్లాన్ ప్రకారం.. 5 డివైజ్‌లు సంఖ్యను అలానే ఉంచి.. టీవీ డివైజ్‌లకు సంబంధించి పరిమితి విధిస్తుంది. కొత్త ప్లాన్ ప్రకారం.. ఒక్క అకౌంట్‌తో రెండు టీవీ డివైజ్‌లలో మాత్రమే రానుంది. అంతకంటే ఎక్కువ టీవీల్లో రావాలి అంటే ప్రీమియమ్ లేదా కొత్త ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుందని ప్రకటించింది. జనవరి నుంచి ఈ మార్పు అమల్లోకి రానుందని పేర్కొంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

