Pushpa : The Rule | వైజాగ్ బీచ్‌లో పుష్పరాజ్.. ‘పుష్ప 2’ స్టన్నింగ్ అప్డేట్
అల్లు అర్జున్ తాజాగా ‘పుష్ప 2’ (Puspa : The Rule) స్టన్నింగ్ అప్డేట్ అందించి.. అభిమానుల్లో జోష్ నింపాడు. బన్నీ ఇన్స్టాగ్రామ్ స్టోరీ ప్రకారం సుకుమార్ (Sukumar) డైరెక్షన్లో తెరకెక్కుతున్న పుష్ప 2 లేటెస్ట్ షెడ్యూల్ ఇటీవల వైజాగ్‌లో మొదలైంది.
పుష్ప.. ది రైజ్ సినిమాతో ఐకాన్ స్టార్‌గా మారిపోయాడు అల్లు అర్జున్ (Allu Arjun). ఈ సినిమాతో బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టిన బన్నీ ఇక పుష్ప.. ది రూల్‌గా ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అయ్యాడు. అల్లు అర్జున్ తాజాగా ‘పుష్ప 2’ (Puspa : The Rule) స్టన్నింగ్ అప్డేట్ అందించి.. అభిమానుల్లో జోష్ నింపాడు. బన్నీ ఇన్స్టాగ్రామ్ స్టోరీ ప్రకారం సుకుమార్ (Sukumar) డైరెక్షన్లో తెరకెక్కుతున్న పుష్ప 2 లేటెస్ట్ షెడ్యూల్ ఇటీవల వైజాగ్‌లో మొదలైంది.
వైజాగ్‌లో ఇంట్రడక్షన్ సాంగ్‌ను భారీ స్థాయిలో షూట్ చేశారు. వైజాగ్ షూటింగ్ షెడ్యూల్ పూర్తయినట్టు తెలియజేశాడు బన్నీ. విశాఖపట్నం తనకెప్పుడూ ప్రత్యేకమైనదని, పుష్ప.. ది రూల్‌ను ఫస్ట్ పార్టుకు మించి తెరకెక్కించేలా సుకుమార్ ప్రతీ క్షణం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలియజేశాడు అల్లు అర్జున్. సీక్వెల్లో మరోసారి కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
ఫస్ట్ పార్టుకు అదిరిపోయే ఆల్బమ్ అందించిన పుష్ప 2కు రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, వై.రవిశంకర్ అత్యంత భారీ బడ్జెట్‌తో సీక్వెల్‌ను నిర్మిస్తున్నారు. సీక్వెల్లో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

