ఈ రుక్మిణి మహా కోపిష్టి!
కృష్ణ గణితశాస్త్ర ఉపాధ్యాయుడు. మంచి రచయిత కూడా. అయితే ఆయన రాసే కథలన్నీ భార్య రుక్మిణి పేరుతో ప్రచురితమవుతుంటాయి. ఈ ప్రేమకథలకు పాఠకుల్లో మంచి ఆదరణ లభిస్తుంటుంది. అయితే భార్య పేరుమీద కృష్ణ కథలు ఎందుకు రాస్తున్నాడు? రుక్మిణి పాత్ర వెనకున్న రహస్యమేమిటి? ఈ వివరాలు తెలుసుకోవాలంటే ‘అలియాస్ రుక్మిణి’ సినిమా చూడాల్సిందే అంటున్నారు మేకర్స్. నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దేవపోత్ దర్శకత్వం వహిస్తున్నారు.

అగ్ర హీరో నాని సమర్పణలో ఆయన సోదరి దీప్తి గంటా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటి ఆఫియా సయ్యద్ కథానాయికగా నటిస్తున్నది. స్కూల్ టీచర్ రుక్మిణి పాత్రలో ఆమెను పరిచయం చేస్తూ ఫస్ట్ గ్లింప్స్‌ని విడుదల చేశారు. ఈ వీడియోలో విద్యార్థులు ఆమెను హిట్లర్, హోంవర్క్ పోలీస్ వంటి పేర్లతో పిలుస్తుంటారు. చక్కటి అందం, అంతకుమించిన కోపిష్టి స్వభావంతో రుక్మిణి పాత్రను ప్రజెంట్ చేశారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుందని, ఫీల్‌గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇదని మేకర్స్ తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kazipet Land Scam | నాడు గూడు కల్పించింది కాంగ్రెస్సే.. నేడు కూల్చుతున్నది కూడా కాంగ్రెస్సే.. కాజీపేట భూమి అసలు కథ ఇదే
Dharma Deeksha | సర్కార్ ధోకాపై ఉద్యోగుల ఆగ్రహం.. ఈ నెల 17న రాష్ట్రవ్యాప్తంగా సామూహిక సెలవులు!
Land Scam | కాంగ్రెస్ నేత భూమేత.. కొత్లాపూర్‌లో దళిత రైతును బెదిరించి గుంజుకున్న జాతీయ నేత
Mahesh Kumar Goud | చామల ఎవడు.. కమిటీలు ప్రకటించే అధికారం ఆయనకెక్కడిది?.. మహేశ్‌కుమార్ గౌడ్ ఆగ్రహం
Kazipet Land Scam | 4 వేల కోట్ల భూమికి ‘బిగ్’ ఎసరు.. కాజీపేటలో 12.37 ఎకరాల ప్రభుత్వ భూమిపై పంజా
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్