గంగూభాయ్ కతియావాడి రిలీజ్ డేట్ వచ్చేసింది..

న్యూఢిల్లీ: సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్లో రూపొందుతున్న గంగూభాయ్ కతియావాడి సినిమా రిలీజ్ తేదీని ప్రకటించారు. ఈ సినిమాలో ఆలియా భట్ ప్రధాన పాత్ర పోషిస్తున్నది. వచ్చే ఏడాది జనవరి ఆరవ తేదీన గంగూభాయ్ కతియావాడి సినిమాను రిలీజ్ చేయనున్నారు. సెక్స్ వర్కర్ పాత్రలో ఆలియా భట్ నటిస్తున్నది. సెక్స్ వర్కర్ నుంచి ముంబైలో అండర్‌వరల్డ్ డాన్‌గా గంగూభాయ్ ఎదిగిన తీరును భన్సాలీ తెరపై చూపించనున్నారు. అయితే ఈ సినిమాను కేవలం థియేటర్లలో మాత్రమే రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలు చెప్పారు. ఓటీటీలో ఈ సినిమాను రిలీజ్ చేయడం లేదని పెన్ స్టూడియోస్ కూడా ప్రకటించింది.
https://www.instagram.com/p/CUcIlU-s_08/?utm_source=ig_web_copy_link
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | వచ్చే ఏడాది దీపావళికి ‘స్పిరిట్’
Dasara Property Sales | దసరా సందడి నిల్.. అమ్మకాలు, లాంచింగ్ లేక వ్యాపారం దివాళా
Crazy Kalyanam | రివార్డులతోపాటు అవార్డులూ సాధించే సినిమా
Tiger Shroff | టైగర్ష్రాఫ్పై కాల్పులు.. తీవ్రంగా గాయపడిన డ్రైవర్
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

