స్పోర్ట్స్ డ్రామా ‘జింఖానా’
మలయాళంలో బాక్సాఫీస్ హిట్‌గా నిలిచిన ‘అలప్పజ జింఖానా’ చిత్రం.. ‘జింఖానా’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ప్రేమలు’ ఫేం నస్లెన్ ఇందులో ప్రధాన పాత్రధారి. ఖలీద్ రెహమాన్ స్వీయ దర్శకత్వంలో జాబిన్ జార్జ్, సమీర్ కారత్, సుభీష్ కన్నంచెరిలతో కలిసి ఈ స్పోర్ట్స్ డ్రామాకు నిర్మించారు.
మలయాళంలో బాక్సాఫీస్ హిట్‌గా నిలిచిన ‘అలప్పజ జింఖానా’ చిత్రం.. ‘జింఖానా’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ప్రేమలు’ ఫేం నస్లెన్ ఇందులో ప్రధాన పాత్రధారి. ఖలీద్ రెహమాన్ స్వీయ దర్శకత్వంలో జాబిన్ జార్జ్, సమీర్ కారత్, సుభీష్ కన్నంచెరిలతో కలిసి ఈ స్పోర్ట్స్ డ్రామాకు నిర్మించారు. ఈ నెల 25న విడుదల కానుంది. అగ్ర దర్శకుడు అనిల్ రావిపూడి ట్రైలర్‌ని లాంచ్ చేశారు.
కొందరు యువకులు బాక్సింగ్ క్లాస్ కోసం సెయిన్ చేయడంతో ట్రైలర్ మొదలైంది. ట్రైలర్ ఆద్యంతం వినోదాత్మకంగా సాగింది. బాక్సింగ్ అంటే పంచ్‌లు విసరడం మాత్రమే కాదని, ఇది క్రమశిక్షణ, విల్ పవర్‌తో కూడుకున్నదనే సందేశంతో ట్రైలర్ ముగిసింది. లుక్మాన్ అవరన్, గణపతి, బేబీ జీన్, సందీప్ ప్రదీప్, ఫ్రాంకో ఫ్రాన్సిస్ తదితరులు చిత్ర తారాగణం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

