జోరు మీదున్న అఖిల్.. యంగ్ డైరెక్టర్‌తో క్రేజీ మూవీ..!

అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్‌కు హిట్ అనేది అందని ద్రాక్షగా మారింది. ఇప్పటికే మూడు సినిమాలలో నటించిన ఏ సినిమా కూడా మంచి విజయం అందించలేకపోయిది. దీంతో తన తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీపై హోప్స్ పెట్టుకున్నాడు.ఈ చిత్రాన్ని బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించడంతో చిత్రంపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక త్వరలో సురేందర్ రెడ్డితో స్పై థ్రిల్లర్ చేయనున్నాడు అఖిల్. స్పై థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ చిత్రానికి ఏజెంట్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. రీసెంట్గా చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేయగా, ఇది ఎంతగానో ఆకట్టుకుంది.
తాజా సమాచారం ప్రకారం ఆర్ఎక్స్ 100 చిత్రంతో మంచి హిట్ కొట్టిన అజయ్ భూపతి దర్శకత్వంలో అఖిల్ ఓ సినిమా చేయనున్నాడని సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుండగా, తిరుపతి నేపథ్యంలో సినిమా రూపొందనున్నట్టు తెలుస్తుంది. కాగా, అజయ్ భూపతి ప్రస్తుతం మహా సముద్రం చిత్రంతో బిజీగా ఉన్నాడు. శర్వానంద్,సిద్ధార్థ్ ప్రధాన పాత్రలలో ఈ చిత్రం రూపొందుతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- ajay bhupati
- Akhil
- rx 100
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

