Akhil New Movie | మిస్టీరియస్ థ్రిల్లర్లో అఖిల్.. స్టొరీ లైన్ ఇదే.!
Akkineni Akhil New Movie | కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ ఏజెంట్(Agent). ఈ మూవీపై చాలా అంచనాలు పెట్టుకున్నాడు టాలీవుడ్ హీరో అఖిల్. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేసి సరికొత్తగా ట్రాన్స్ ఫార్మ్ అయ్యారు.
Akkineni Akhil New Movie | కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ ఏజెంట్(Agent). ఈ మూవీపై చాలా అంచనాలు పెట్టుకున్నాడు టాలీవుడ్ హీరో అఖిల్. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేసి సరికొత్తగా ట్రాన్స్ ఫార్మ్ అయ్యారు. తన కెరీర్ కి ఏజెంట్ ఒక మంచి బ్రేక్ ఇస్తుందని భావించారు. అయితే సినిమా ఫలితం నిరాశపరిచింది. ఈ సినిమా తర్వాత అఖిల్ నుంచి కొత్త సినిమా ప్రకటన ఇంకా రాలేదు.
అయితే ఈ గ్యాప్లో ఓ రెండు కథలని లైన్ పెట్టారు అఖిల్. ఇందులో విరూపాక్ష ఫేం కార్తిక్ దండు దర్శకత్వంలో ఓ సినిమా వుంటుంది. విరూపాక్ష తరహాలోనే మిస్టీరియస్ థ్రిల్లర్గా ఈ సినిమా ఉండబోతుంది. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. దాదాపు ఈ కాంబినేషన్ కుదిరినట్లే. బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. త్వరలోనే దీనికిపై అధికారిక ప్రకటన రానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Punjab Drug | పంజాబ్లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్కు గుడ్ న్యూస్.. వైజాగ్లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

