Akhanda | ఇళ్లల్లో అఖండ గర్జనకు బాలకృష్ణ రెడీ.. ప్రీమియర్ టైం ఫిక్స్
బాలకృష్ణ (Balakrishna), బోయపాటి శీను (Boyapati srinu) కాంబినేషన్ లో వచ్చి హ్యాట్రిక్ హిట్టు కొట్టిన చిత్రం అఖండ (Akhanda). 2021 డిసెంబర్ 2న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలై ఈ చిత్రం బాలకృష్ణ కెరీర్లో వన్ ఆఫ్ ది మైల్ స్టోన్ సినిమాగా నిలిచింది.
బాలకృష్ణ (Balakrishna), బోయపాటి శీను (Boyapati srinu) కాంబినేషన్ అంటే బాక్సాఫీస్ వద్ద క్రేజీ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసంర లేదు. ఈ మోస్ట్ క్రేజీయోస్ట్ కాంబోలో వచ్చి హ్యాట్రిక్ హిట్టు కొట్టిన చిత్రం అఖండ (Akhanda). 2021 డిసెంబర్ 2న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలై ఈ చిత్రం బాలకృష్ణ కెరీర్లో వన్ ఆఫ్ ది మైల్ స్టోన్ సినిమాగా నిలిచింది. లాక్డౌన్ టైంలో బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించిన అఖండ హిందీ వెర్షన్ కూడా ఈ ఏడాది థియేటర్లలో విడుదలైంది.
కాగా ఇప్పుడు హిందీ వెర్షన్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ వచ్చేసింది. అఖండ జూన్ 4న రాత్రి 8 గంటలకు జీ సినిమాలో ప్రీమియర్ కానుంది. భక్తి, యాక్షన్ అంశాల చుట్టూ తిరిగే ఈ చిత్రాన్ని హిందీలో చూడాలనుకునేవారు మిస్ కాకుండా చూడండి మరి. హిందీ వెర్షన్‌ను పెన్ స్టూడియోస్ విడుదల చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ (S Thaman) బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అఖండ చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది.
అఖండ సెకండాఫ్‌లో వచ్చే బీజీఎం, అఘోరాల ఎపిసోడ్స్‌లో అదిరిపోయే మ్యూజిక్‌తో గూస్ బంప్స్ తెప్పించాడు థమన్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కించిన అఖండ చిత్రంలో ప్రగ్యాజైశ్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్ లో నటించింది. శ్రీకాంత్ విలన్‌గా నటించగా.. జగపతిబాబు, పూర్ణ, అవినాష్, నితిన్ మెహతా, శరత్ లోహితస్వ, విజి చంద్రశేఖర్ కీలక పాత్రల్లో నటించారు.
Paap ka karne vinaash, lekar Shiv ka vardaan, aa raha hai Akhanda!
Dekhiye #TVParPehliBaar, Akhanda, 4th June, Sun, 8 PM, sirf #ZeeCinema par.#Akhanda #AkhandaOnZeeCinema #AkhandaOnZeeCinemaOn4thJune #SeeneMeinCinema#NandamuriBalaKrishna @IamJagguBhai @ItsMePragya pic.twitter.com/kP05NnLObT
— ZeeCinema (@zeecinema) May 19, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

