నిజ జీవిత ఘటనల రాయవలస
కార్తిక్ జయంతి హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘రాయవలస’. రాధిక జయంతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గోపీకృష్ణ జే నిర్మిస్తున్నారు. శుక్రవారం టీజర్‌ను లాంచ్ చేశారు.
కార్తిక్ జయంతి హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘రాయవలస’. రాధిక జయంతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గోపీకృష్ణ జే నిర్మిస్తున్నారు. శుక్రవారం టీజర్‌ను లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి యువహీరో ఆకాష్ జగన్నాథ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. భావోద్వేగాలు కలబోసిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇదని, ఈ సినిమా ద్వారా తన కుమారుడిని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నానని దర్శకురాలు రాధిక జయంతి చెప్పారు. నిజ జీవిత ఘటనల ఆధారంగా తయారు చేసుకున్న కథాంశమిదని, తప్పకుండా అందరికి కనెక్ట్ అవుతుందని హీరో కార్తీక్ అన్నారు. గతంలో షార్ట్స్ ఫిలిమ్స్, వెబ్‌సిరీస్‌లు తీసిన తమ సంస్థ ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నదని నిర్మాత గోపీకృష్ణ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: అర్జున్ బాలా, కథ, సంభాషణలు: రాఖీ ఏ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాధిక జయంతి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

