ఇకపై ఆకాష్ జగన్నాథ్
యువ హీరో ఆకాష్ పూరి తన పేరును ఆకాష్ జగన్నాథ్గా మార్చుకున్నాడు. ఈ విషయాన్ని సోషల్మీడియా ద్వారా వెల్లడించారు.
యువ హీరో ఆకాష్ పూరి తన పేరును ఆకాష్ జగన్నాథ్గా మార్చుకున్నాడు. ఈ విషయాన్ని సోషల్మీడియా ద్వారా వెల్లడించారు.
బాల నటుడిగా కెరీర్ ఆరంభించిన ఆకాష్పూరి.. ఆ తర్వాత హీరోగా ఆంధ్రాపోరి, మోహబూబా, రొమాంటిక్, చోర్ బజార్ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం మంచి కంటెంట్ ఉన్న కథలపై దృష్టి పెడుతున్న ఆకాష్ జగన్నాథ్ త్వరలో తన తదుపరి చిత్రాల వివరాలను వెల్లడించనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

