అమ్మాయి కోసం అన్వేషణ
రాహుల్ విజయ్, అర్చన అయ్యర్ జంటగా నటిస్తున్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘అ’. సాయిబాలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కనకరావు తొనంగి, అభిషేక్, గ్యారీ బీహెచ్ నిర్మిస్తున్నారు.
రాహుల్ విజయ్, అర్చన అయ్యర్ జంటగా నటిస్తున్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘అ’. సాయిబాలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కనకరావు తొనంగి, అభిషేక్, గ్యారీ బీహెచ్ నిర్మిస్తున్నారు. త్వరలో విడుదలకానుంది. శనివారం ఈ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ను హీరో అడివి శేష్ ఆవిష్కరించారు.
టైటిల్ పోస్టర్‌పై ‘అమ్మాయి, అదృశ్యం, అన్వేషణ’ అనే పదాలు ఇదొక పరిశోధనాత్మక థ్రిల్లర్ అని, ఓ అమ్మాయి అన్వేషణలో కథ సాగుతుందని తెలియజేస్తున్నాయి. ఈ చిత్రానికి కెమెరా: మోనిష్ భూపతిరాజు, సంగీతం: శ్రీచరణ్ పాకాల, నిర్మాణ సంస్థ: స్టార్బాక్స్ స్టోరీస్, రిప్పుల్ ైస్లెడ్ స్టూడియోస్, దర్శకత్వం: సాయి బాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

