Aditi Shankar | అల్లరి అమ్మాయి వెన్నెల.. అందం, అమాయకత్వం కలబోసిన పల్లెటూరి యువతి
ప్రముఖ దర్శకుడు శంకర్ కుమార్తె అదితి శంకర్ ‘భైరవం’ చిత్రంతో తెలుగు చిత్రసీమలోకి అరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. బెల్లంకొండ సాయిశ్రీనివాస్, నారా రోహిత్, మనోజ్ మంచు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి విజయ్ కనకమేడల దర్శకుడు. కేకే రాధామోహన్ నిర్మాత. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది.
Aditi Shankar | ప్రముఖ దర్శకుడు శంకర్ కుమార్తె అదితి శంకర్ ‘భైరవం’ చిత్రంతో తెలుగు చిత్రసీమలోకి అరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. బెల్లంకొండ సాయిశ్రీనివాస్, నారా రోహిత్, మనోజ్ మంచు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి విజయ్ కనకమేడల దర్శకుడు. కేకే రాధామోహన్ నిర్మాత. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. ఈ సినిమాలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సరసన అదితి శంకర్ నటిస్తున్నది.
గురువారం ఆమె ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో ఆమె అల్లరి అమ్మాయి వెన్నెల పాత్రలో కనిపిస్తుందని, అందం, అమాయకత్వం కలబోసిన పల్లెటూరి యువతిగా మెప్పిస్తుందని మేకర్స్ తెలిపారు. ఫస్ట్‌లుక్ పోస్టర్లో అదితి శంకర్ సంప్రదాయ వస్త్రధారణలో కనిపిస్తున్నది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: హరి కె వేదాంతం, సంగీతం: శ్రీచరణ్ పాకాల, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విజయ్ కనకమేడల.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dada | బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్.. ‘దాదా’ ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ ఖరారు,ఎప్పుడంటే?
Hanuman Ansh | ఓటీటీలోకి రూ.440 కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ తేదీ ఖరారు!
Revanth Reddy | రేవంత్‌ను కలిసిన ఆంధ్రా అభిమాని.. ఏపీకి నీళ్లు వదిలినందుకు కృతజ్ఞతగా వచ్చాడని సెటైర్లు
Voter List | తెలంగాణ ఓటర్లకు ఎన్నికల సంఘం మరో ఛాన్స్.. ఓటు కోసం ఈ తేదీలోగా దరఖాస్తు చేసుకోండి!
IND vs NZ 2nd ODI | వర్షం కారణంగా 47 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గిల్
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

