రామరావణ యుద్ధం

ప్రభాస్ కథానాయకుడిగా రామాయణ గాథ ఆధారంగా రూపొందిస్తున్న చిత్రం ‘ఆదిపురుష్’. ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. కృతిసనన్ కథానాయిక. ఈ సినిమా తాజా షెడ్యూల్ శుక్రవారం ముంబయిలో ప్రారంభమైంది. నెల రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్లో ప్రభాస్, సైఫ్అలీఖాన్, కృతిసనన్‌తో పాటు ప్రధాన తారాగణంపై పతాక ఘట్టాలను చిత్రీకరించనున్నట్లు సమాచారం. రావణుడిని యుద్ధంలో రాముడు సంహరించే పోరాట సన్నివేశాలను అత్యాధునిక మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగిస్తూ దర్శకుడు తెరకెక్కిస్తున్నట్లు తెలిసింది. కృతిసనన్ ఈ సినిమాలో సీత పాత్రలో నటిస్తున్నది. వచ్చే ఏడాది ఆగస్ట్‌లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
U-19 Asia Cup: ఆర్యావీర్ సెహ్వాగ్, లక్ష్య రాయిచందానీ హాఫ్ సెంచరీలు.. ఆసియా అండర్-19లో భారత్ బోణీ
Putta Madhukar | ఇందిరమ్మ రాజ్యమంటే ఇంటింటా కన్నీళ్లేనా? : మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
AIADMK Leader Arrest | టీవీకే ఎమ్మెల్యేకు రూ.30 కోట్లు ఎర.. ఏఐఏడీఎంకే నేత అరెస్ట్
మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ వంశీకృష్ణ మధ్య ముదురుతున్న వివాదం.. గాంధీభవన్‌కు చేరిన పంచాయితీ!
Harish Rao | ఎండిపోయిన ప్రతి ఎకరానికి నష్టపరిహారం ఇవ్వాల్సిందే.. హరీశ్‌రావు డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

