ప్రణయం ‘అద్భుతం’

తేజ సజ్జా కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘అద్భుతం’. మల్లిక్ రామ్ దర్శకుడు. ఈ చిత్రం ద్వారా సీనియర్ హీరో రాజశేఖర్ తనయ శివాని రాజశేఖర్ కథానాయికగా అరంగేట్రం చేస్తోంది. ప్రశాంత్‌శర్మ ఈ సినిమాకు కథనందించాడు. నేడు కథానాయిక శివాని పుట్టినరోజు సందర్భంగా చిత్ర ఫస్ట్‌లుక్‌ను హీరో నాని సోషల్‌మీడియా ద్వారా విడుదల చేశారు. ‘వినూత్న కథాంశమిది. నాయకానాయికల పాత్రలు నవ్యపంథాలో సాగుతాయి. తేజ సజ్జ, శివాని అభినయం ప్రత్యేకాకర్షణగా నిలుస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలో తెలియజేస్తాం’ అని చిత్రబృందం తెలిపింది. సత్య, మిర్చి కిరణ్, తులసి, శివాజీరాజా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: చింతా విద్యాసాగర్, సంగీతం: రదన్, ఎడిటర్: గ్యారీ బీహెచ్, నిర్మాణ సంస్థలు: మహాతేజ క్రియేషన్స్, ఎస్ ఒరిజినల్స్, స్క్రీన్‌ప్లే, సంభాషణలు: లక్ష్మీభూపాల, నిర్మాత: చంద్రశేఖర్ మొగుళ్ల, దర్శకత్వం : మల్లిక్‌రామ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

