Actress Hema | అడ్డంగా దొరికిన హేమ.. డ్రగ్స్ తీసుకున్నట్టు టెస్ట్‌లో నిర్దారణ.!
Banglore Rave Party | బెంగళూరు రేవ్ పార్టీ కేసు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతుంది. ఇప్పటికే ఈ రేవ్ పార్టీలో టాలీవుడ్ సినీ నటి హేమతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఉన్నట్లు బెంగళూరు పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పోలీసులు ప్రకటించిన కాసేపటికే హేమ తనకు ఆ పార్టీకి ఎటువంటి సంబంధం లేదంటూ వీడియో విడుదల చేసింది.
Banglore Rave Party | బెంగళూరు రేవ్ పార్టీ కేసు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతుంది. ఇప్పటికే ఈ రేవ్ పార్టీలో టాలీవుడ్ సినీ నటి హేమతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఉన్నట్లు బెంగళూరు పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పోలీసులు ప్రకటించిన కాసేపటికే హేమ తనకు ఆ పార్టీకి ఎటువంటి సంబంధం లేదంటూ వీడియో విడుదల చేసింది. అయితే ఈ వీడియో విడుదల చేయడం వలన బెంగళూరు పోలీసులకు ఆధారం దొరికినట్లయింది. రేవ్ పార్టీలో ఉన్న వీడియో.. హేమ విడుదల చేసిన వీడియో ఒకేలా ఉండడంతో పోలీసులు హేమని అదుపులోకి తీసుకున్నారు.
తాజాగా పోలీసుల విచారణలో భాగంగా హేమకి డ్రగ్స్ టెస్ట్ నిర్వహించగా.. రేవ్ పార్టీలో హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు అడ్డంగా దొరికిపోయింది. డ్రగ్స్ టెస్ట్‌లో హేమకి పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. హేమతో పాటు డ్రగ్స్ టెస్ట్‌లో మొత్తం 86 మందికి పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు ప్రకటించారు. హేమను బాధితురాలుగా పరిగణించే అవకాశముంది. హేమను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశముందని సమాచారం. ఇక ఈ సంఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
అడ్డంగా దొరికిపోయిన హేమ
బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్టు టెస్ట్‌లో నిర్దారణ
డ్రగ్స్ టెస్ట్‌లో మొత్తం 86 మందికి పాజిటివ్ వచ్చినట్టు నిర్దారించిన పోలీసులు https://t.co/Oybo3th9au pic.twitter.com/b2nWxQVWDD
— Telugu Scribe (@TeluguScribe) May 23, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

