సిద్ధు, మీనాక్షి జంటగా వెబ్ సిరీస్?
ఓటీటీ సంస్కృతి మొదలయ్యాక, వెబ్ సిరీస్‌లు కూడా సినిమాల స్థాయిలో ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. అందుకే పెద్ద స్టార్స్ సైతం వెబ్ సిరీస్‌లో నటించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇప్పటికే వెంకటేశ్, దగ్గుబాటి రానా కలిసి ‘రానా నాయుడు’ అనే వెబ్‌సిరీస్ చేశారు.
ఓటీటీ సంస్కృతి మొదలయ్యాక, వెబ్ సిరీస్‌లు కూడా సినిమాల స్థాయిలో ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. అందుకే పెద్ద స్టార్స్ సైతం వెబ్ సిరీస్‌లో నటించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇప్పటికే వెంకటేశ్, దగ్గుబాటి రానా కలిసి ‘రానా నాయుడు’ అనే వెబ్‌సిరీస్ చేశారు. అయితే అది తెలుగు వెబ్ సిరీస్ కాదు. హిందీలో రూపొంది, ఇతర భాషల్లోకి అనువదించబడింది. తెలుగు మినహా ఇతర భాషల్లో ఆ సిరీస్ బాగానే ఆదరణ పొందింది.
అలాగే.. తాజాగా మరో నోటెడ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ కూడా ఓ వెబ్ సిరీస్‌లో నటించేందుకు సిద్ధమయ్యారు. తెలుగులో రూపొందనున్న ఈ వెబ్ సిరీస్‌ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. మీనాక్షి చౌదరి కథానాయిక. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తారు. ఈ సిరీస్‌కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ సైతం మొదలైంది. నోటెడ్ హీరో చేస్తున్న తొలి తెలుగు వెబ్‌సిరీస్ ఇదే కావడం విశేషం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

