Actor Nani | పవన్ కల్యాణ్‌పై ప్రశంసలు కురిపించిన నాని
Actor Nani | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై ప్రశంసలు కురిపించారు కథానాయకుడు నాని. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్‌లో సినీ నటుడు రానా హోస్ట్ చేస్తున్న 'ది రానా దగ్గుబాటి షోకు గెస్ట్‌గా హాజరయ్యాడు నాని.
Actor Nani | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై ప్రశంసలు కురిపించారు కథానాయకుడు నాని. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్‌లో సినీ నటుడు రానా హోస్ట్ చేస్తున్న ‘ది రానా దగ్గుబాటి షోకు గెస్ట్‌గా హాజరయ్యాడు నాని. నానితో పాటు ప్రియాంక అరుళ్ మోహన్, తేజ సజ్జా కూడా ఈ షోలో సందడి చేశారు. అయితే ఈ షోలో రానా అడిగిన పలు ప్రశ్నలకు నాని సమాధానమిస్తూ పవన్ కల్యాణ్‌పై ప్రశంసలు కురిపించాడు.
పవన్ కళ్యాణ్ నటుడిగా సినీ రంగంలో ఎలా ఎదిగాడో అందరికి తెలిసిందే. మెగాస్టార్ తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చి పవర్ స్టార్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే పవన్ సినీ రంగంలో రాణించినట్లే రాజకీయల్లో సైతం ఎదిగారని తెలిపాడు. ఇటు సినీ రంగంలో, అటు రాజకీయ రంగంలో పవన్ ఎంతో మందికి స్ఫూర్తి అని నాని చెప్పుకోచ్చాడు. ఇక నాని వ్యాఖ్యలపై రానా మాట్లాడుతూ.. పవన్ ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారని.. అతడు నిజమైన సూపర్ స్టార్ అని తెలిపాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

