ఏఐ చిత్రాలకూ ఆస్కార్!
ప్రపంచ సినిమాలో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల ప్రదానం గురించి అకాడమీ కొత్త వివరాలను వెల్లడించింది. 2026 మార్చి 15న ఆస్కార్ పురస్కారాల వేడుకను జరుపబోతున్నట్లు పేర్కొంది. ఈసారి ఆస్కార్ అవార్డుల ఎంపికలో కొత్త నిబంధనలను ప్రవేశపెట్టినట్లు వెల్లడించింది.
ప్రపంచ సినిమాలో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల ప్రదానం గురించి అకాడమీ కొత్త వివరాలను వెల్లడించింది. 2026 మార్చి 15న ఆస్కార్ పురస్కారాల వేడుకను జరుపబోతున్నట్లు పేర్కొంది. ఈసారి ఆస్కార్ అవార్డుల ఎంపికలో కొత్త నిబంధనలను ప్రవేశపెట్టినట్లు వెల్లడించింది. సినీరంగంలో పెరుగుతున్న సాంకేతికతను దృష్టిలో పెట్టుకొని ఏఐ ఆధారిత చిత్రాలను కూడా ఆస్కార్ అవార్డుల పరిశీలనకు తీసుకోనున్నట్లు తెలిపింది. ‘ఆస్కార్‌లో పోటీపడనున్న చిత్రాల జాబితాను 2026 జనవరిలో ప్రకటిస్తాం. నామినేట్ చేసిన ప్రతీ చిత్రాన్ని అకాడమీ సభ్యులు తప్పకుండా వీక్షించేలా నిబంధనలను సవరించాం. అచీవ్మెంట్ ఇన్ కాస్టింగ్ అనే కొత్త కేటగిరీని వచ్చే ఏడాది నుంచి ప్రవేశ పెడుతున్నాం. ఏఐ చిత్రాలను పరిగణనలోకి తీసుకున్నప్పటికీ మామూలు చిత్రాలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది.’ అని ఆస్కార్ కమిటీ ఓ ప్రకటనలో వెల్లడించింది. కొద్దిరోజుల క్రితమే ఆస్కార్ అవార్డుల్లో ‘స్టంట్ డిజైన్’ పేరిట కొత్త కేటగిరీని తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

